David Warner Hints On His Retirement From T20i Cricket || Oneindia Telugu

2020-02-12 472

It would probably be T20 internationals: David Warner considering quitting one format David Warner has so far played 76 T20Is for Australia in which he has scored 2079 runs, including a 100 and 15 half centuries.
#DavidWarner
#CricketAustralia
#DavidWarnerBatting
#DavidWarnerIPL
#davidwarnert20
#davidwarnerfamily
#davidwarnerwife
#davidwarnerkids
#viratkohli
#DavidWarnerRetirement

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ త్వరలోనే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా మూడు ఫార్మాట్ల‌లో ఆడటం చాలా కష్టంగా ఉందని, ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలనే ఉద్దేశంలో ఈ ఆసీస్ డాషింగ్ ప్లేయర్ ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా టీ20ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడిని మాటలను బట్టి తెలుస్తోంది.